- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
ఆసిఫాబాద్ వద్ద ఆర్టీసీ లగ్జరీ బస్సు బోల్తా
by Disha Web |

X
దిశ, తాండూర్: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్తోన్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రధాన రహదారి వద్ద గల అయ్యప్ప గుడి సమీపంలో బోల్తా పడింది. ఛాతిలో నొప్పి రావడంతో డ్రైవర్ బస్సులో నుండి కిందకు దూకడంతో అదుపుతప్పి బస్సు బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన ప్రయాణికులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story