పేరు తెలిపే బోర్డుపై కొటేషన్.. అది చూసిన ప్రతి ఒక్కరు అవాక్కు..!

by Aamani |
పేరు తెలిపే బోర్డుపై కొటేషన్.. అది చూసిన ప్రతి ఒక్కరు అవాక్కు..!
X

దిశ,భైంసా : సాధారణంగా కొటేషన్స్ పాఠశాలల బోర్డుపై,వాహనాలలో,కార్యాలలో గోడలపై రాసి ఉండటం చూస్తూ ఉంటాం. కానీ ఇందుకు విరుద్ధంగా...తమ పేరు,హోదా ను తెలిపే టేబుల్ బోర్డుపై కొటేషన్స్ ఉంచి,అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు ఓ ఉద్యోగి.భైంసా పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో తన పేరు,హోదా తెలిపే టేబుల్ బోర్డు పై సమయం చాలా విలువైనది..!దయచేసి ఇతరులకు అవకాశం ఇవ్వండి..! అంటూ రాసి ఉంచిన నిత్య జీవితానికి ఉపయోగపడే సూక్తి ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Advertisement
Next Story