పోలింగ్ కేంద్రాల తనిఖీ..

by Kalyani |
పోలింగ్ కేంద్రాల తనిఖీ..
X

దిశ, బెల్లంపల్లి : ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సాధారణ పరిశీలకుడు విశ్వజిత్ తనిఖీ చేశారు. ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్లను ఇవాళ ఆయన పరిశీలించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్లను ఆయన నేరుగా వెళ్లి సందర్శించారు. పోలి కేంద్రాల్లో వసతులపై ఆరా తీశారు. అవసరమైన ఏర్పాట్ల కోసం పలు పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది కి సూచనలు చేశారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ బన్సీలాల్, ఎస్సై రమేష్ ఉన్నారు.



Next Story