మళ్లీ టీఆర్ఎస్‌లో చేరిన నల్లాల దంపతులు

by Disha Web |
మళ్లీ టీఆర్ఎస్‌లో చేరిన నల్లాల దంపతులు
X

దిశ, రామకృష్ణాపూర్: కాంగ్రెస్ పార్టీలోకి చేరి నాలుగు నెలలు గడవక ముందే నల్లాల దంపతులు కారు గూటికి చేరుకున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి బుధవారం ప్రగతి భవన్ లో మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.

Next Story

Most Viewed