- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
పెద్దపులి దాడిలో గేదె దూడ మృతి..
by Aamani |
X
దిశ, బెజ్జూర్ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ లో పెద్దపులి కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా దాడులు చేస్తూ ,వచ్చిన పెద్దపులి మంగళవారం ఉదయం డివిజన్లోని సిర్పూర్ మండలం హుడికిలి గ్రామంలో గేదె దూడపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల ప్రకారం , హుడ్కిలిగ్రామానికి చెందిన ధంద్రే రావు జి ఇంటి వద్ద కట్టేసి ఉన్న దూడపై దాడి చేసి చంపినట్లు తెలిపారు. గ్రామంలో పెద్దపులి ప్రవేశించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు .ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే గ్రామస్తులు భయపడుతున్నట్లు తెలిపారు. పెద్దపులి బారి నుంచి కాపాడవలసిందిగా అటవీ అధికారులను వేడుకుంటున్నారు.
Advertisement
Next Story