ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్….

by  |
ప్రైవేట్ కాలేజీలకు ఇంటర్ బోర్డు సీరియస్ వార్నింగ్….
X

దిశ వెబ్ డెస్క్:
రాష్ట్రంలోని ప్రైవేట్ కళాశాలలకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రైవేట్ కాలేజీల్లోని సిబ్బందిని తొలగిస్తే వాటిపై చర్యలను తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు వారిపై ఎపిడమిక్ యాక్ట్ కింద చర్యలు తీసుకోనున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. నిబంధనల మేరకు సిబ్బంది ఉండాలని తెలిపింది. లేని పక్షంలో కాలేజీల గుర్తింపు దరఖాస్తులను తిరస్కరిస్తామని తెలిపింది.

Next Story