బిగ్ బ్రేకింగ్.. తీన్మార్ మల్లన్న మరోసారి అరెస్ట్!

by  |
Teenmar Mallanna
X

దిశ,వెబ్ డెస్క్: క్యూ న్యూస్ మీడియా అధినేత, జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం తీన్మార్‌ మల్లన్న బెదిరిస్తున్నారని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు తీన్మార్‌ మల్లన్నను అరెస్ట్ చేసి, చిలకలగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.


Next Story

Most Viewed