- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..ఇక నుంచి మీ చాట్ ఎవరు చూడకుండా చేయవచ్చు!
by Disha Web Desk 10 |

X
దిశ, వెబ్ డెస్క్: రోజులు మారే కొద్దీ టెక్నాలజీ కూడా మారుతుంది. మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను ముందుకు తెస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను మన ముందుకు తెచ్చింది. తాజాగా మరొక కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ విషయాన్ని సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెళ్ళడించారు. ఈ ఫీచర్ ‘చాట్‌లాక్’ పేరుతో మన ముందుకు వచ్చింది. వాట్సాప్‌లో సంభాషణలు, చాట్‌లను ఈ ఫీచర్‌తో ఎవరికీ కనిపించకుండా చేయవచ్చు. ఏదైనా చాట్‌ను లాక్‌ను చేస్తే ఇన్‌బాక్స్‌లో కనిపించదు. ఈ చాట్ కు మరో ఫోల్డర్‌లోకి వెళ్తుంది. అప్పుడు ఆ ఫోల్డర్‌ను మీరు తప్ప ఎవరు ఓపెన్ చేయలేరు. వీటికి సంబందించిన ఏ మెసేజ్ వచ్చినా కూడా హైడ్లోనే ఉంటుంది. ముందు ముందు ఈ ఫీచర్ను ఇంకా అప్డేట్ చేస్తామని తెలిపారు.
Next Story