Infinix Hot 20 5G స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !

by Disha Web Desk 10 |
Infinix Hot 20 5G  స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుంచి ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీస్ ఎదో ఒక స్మార్ట్ ఫోనును విడుదల చేస్తున్నాయి... Infinix Hot 20. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు , ధరల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

Infinix Hot 20 ఫీచర్లు :

ఈ స్మార్ట్ ఫోన్ ముందు భాగంలో 8 MP Dual కెమెరా అమరి ఉంటుంది. Infinix Hot 20 4జీబి + 64 జీబి వేరియంట్లో మన ముందుకు వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే 4జీబి ర్యామ్ ను 3జీబి వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం 5000 mAh కలిగి ఉంది. Type C ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల 9 నుంచి మనకి అందుబాటులోకి రానుంది.

ధర ఎంతంటే ?

ఇన్ఫినిక్స్ హాట్ 20 స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ ఈ నెల 9 నుంచి ఆన్లైన్‌లో మనకి అందుబాటులో ఉంది.


Next Story

Most Viewed