- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
సెప్టెంబర్ 21న మార్కెట్లోకి Motorola కొత్త స్మార్ట్‌ఫోన్

దిశ, వెబ్‌డెస్క్: Motorola కంపెనీ ఇండియాలో కొత్తగా ‘Edge 40 Neo’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. సెప్టెంబర్ 21న ఇది భారత మార్కెట్లో లాంచ్ కానుంది. అంచనాల ప్రకారం, దీని ధర రూ.24,999. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి ఉంటుంది. ఈ ఫోన్ 6.55-అంగుళాల పూర్తి-HD+(1,080x2,400 పిక్సెల్‌లు) poLED కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. Android 13 ద్వారా రన్ అవుతుంది. ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 7030 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో 68W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు. అలాగే, దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కలిగి ఉంది.
► Read More 2023 Telangana Legislative Assembly election News
► For Latest Government Job Notifications
► Follow us on Google News