తమన్నా హీరోయిన్‌గా జెనీలియా సినిమా

by  |
తమన్నా హీరోయిన్‌గా జెనీలియా సినిమా
X

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా బాలీవుడ్‌లో మరో క్రేజీ చాన్స్ కొట్టేసింది. హిందీలో ‘హిమ్మత్‌వాలా, హమ్‌షకల్’ లాంటి చిత్రాలు చేసిన తమన్నా.. తాజాగా మరో అవకాశం దక్కించుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైన్మెంట్‌తో వస్తున్న సినిమాలో రితేష్ దేశ్‌ముఖ్ హీరో కాగా.. ఫిమేల్ లేడీగా తమన్నా సెలక్ట్ అయింది. ఇప్పటికే స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయిన హీరోయిన్.. ప్రాజెక్ట్‌పై అఫీషియల్‌గా సైన్ చేయాల్సి ఉంది. రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా కలిసి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుండగా.. సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది.

Next Story

Most Viewed