విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి

by  |
విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
X

దిశ, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొలన్ పెళ్లి గ్రామంలో‌ విషాదం చోటు చేసుకుంది. చిట్యాల వెంకటేష్ (16) అనే 10 వ తరగతి విద్యార్థి అదే గ్రామానికి చెందిన మాచర్ల సుధాకర్ ఇంటి వద్ద ఆదివారం విద్యుత్ షాక్ కు గురై మృతి చెందాడు. విద్యార్థి మృతి పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతిపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed