స్టార్ క్రికెటర్ పై సంవత్సరం నిషేధం విధించిన జట్టు..

by Disha Web |
స్టార్ క్రికెటర్ పై సంవత్సరం నిషేధం విధించిన జట్టు..
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నే క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఏడాది నిషేధం విధించింది. 26 ఏళ్ల అతను ఇటీవల ఆస్ట్రేలియాలో ముగిసిన T20 ప్రపంచ కప్ 2022 సందర్భంగా SLC ప్లేయర్ ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించబడటంతో అతనిపై వేటు పడింది. అతనిపై వచ్చిన అన్ని ఆరోపణలను చమిక కరుణరత్నే అంగించాడు. దీంతో అనతనికి $5,000 జరిమానా కూడా విధించారు.

Next Story

Most Viewed