- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
శార్దూల్ ఠాకూర్‌పై ప్రసంశలు కురిపించిన రోహిత్ శర్మ
by Disha Web Desk 12 |

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. మూడో వన్డేలో టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు చేసినందుకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. ఈ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. "జనం అతన్ని జట్టులో మాంత్రికుడు అని పిలుస్తారు. అతను వచ్చి జుట్టుకు కావలసిన డెలివరీ చేశాడు. శార్దూల్ భాగస్వామ్యాలను బ్రేకింగ్ చేస్తూ ఉంటాడు. అతను కొంతకాలంగా ఇందులో ప్రసిద్ధి చెందుతున్నాడు. అని రోహిత్ పేర్కొన్నాడు.
Next Story