19 ఏళ్లకే డీఎస్పీ అయిన స్టార్ బౌలర్..

by Disha Web Desk 12 |
19 ఏళ్లకే డీఎస్పీ అయిన స్టార్ బౌలర్..
X

దిశ, వెబ్‌డెస్క్: 19 ఏళ్లకే ఓ స్టార్ బౌలర్ డీఎస్పీ అయ్యాడు. అవును మీరు చదివింది నిజమే.. కాకపోతే ఇది జరిగింది మన దేశంలో కాదండోయ్.. పాకిస్థాన్ లో జరిగింది. పాక్ కు చెందిన 19 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.. నషీమ్ షా బలూచిస్థాన్ గౌరవ డీఎస్పీ గా నియమితులయ్యారు. బలూచిస్థాన్ పోలీసుల గుడ్‌విల్ అంబాసిడర్‌గా కూడా నషీమ్ నియమించినట్లు తెలుస్తుంది.

పోలీస్ యూనిఫాం లో ఉన్న నషీమ్ ఫోటోలను వారు ట్విట్టర్ లో షేర్ చేశారు. కాగా ఆ ఫోటోలకు పాక్ మాజీ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. అందులో పాకిస్థాన్ మాజీ పేసర్ ఉమర్ గుల్, "యూనిఫాంలో తెలివిగా కనిపిస్తున్నాడు" అని రాసుకొచ్చాడు.


Next Story

Most Viewed