పెళ్లిపీటలెక్కనున్న కేఎల్ రాహుల్

by Disha Web Desk 4 |
పెళ్లిపీటలెక్కనున్న కేఎల్ రాహుల్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఓపెనర్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో సునిల్ శెట్టి కుమార్తె నటి అతియా శెట్టితో రాహుల్ ప్రేమలో ఎన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పర్యటన ముగించుకున్న తర్వాత వివాహం చేసుకునేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. గతంలో వీరి ప్రేమ వ్యవహారం గురించి స్పందించిన సునిల్ శెట్టి పిల్లల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని, వారు కోరుకున్నప్పుడు పెళ్లి చేస్తామని ప్రకటించారు. రాహుల్ ఇప్పటికే బీసీసీఐ కి తన వివాహ విషయం చెప్పి లీవ్ కూడా తీసుకన్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల కారణంగా సెలవు కోరిన రాహుల్ అతియాతో జనవరిలో వివాహానికి సిద్ధమైనట్లు సమాచారం.



Next Story