FIFA వరల్డ్ కప్ 2022లో దీపికాకు అరుదైన గౌరవం..

by Disha Web Desk 13 |
FIFA వరల్డ్ కప్ 2022లో దీపికాకు అరుదైన గౌరవం..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కు అరుదైన గౌరవం దక్కింది.బాలీవుడ్ నటి దీపికా పదుకోన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఫిఫా వరల్డ్ కప్‌ ఫైనల్లో ట్రోఫీని ఆవిష్కరించే అరుదైన అవకాశం ఆమెకు దక్కింది. అయితే ఫిఫా హిస్టరీలో ఓ నటికి ఈ అవకాశం రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ డిసెంబర్‌ 18న లూసెయిల్‌ స్టేడియంలో జరగనుంది. ఫైనల్‌ మ్యాచ్ తర్వాత క్లోజింగ్ సెర్మనీలో మరో బాలీవుడ్‌ నటి నోరా ఫతేహి పర్ఫార్మ్‌ చేయనున్న విషయం తెలిసిందే.


Next Story

Most Viewed