ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా తెలుగు తేజం..

by Disha Web |
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా తెలుగు తేజం..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా ఇండియా గెలిచింది. 52 కిలోల విభాగంలో భారత్ తరపునయ 25 ఏళ్ల నిఖత్ జరీన్ తెలుగు తేజం చాంపియన్‌గా గెలిచింది. ఫైనల్ లో థాయ్ ప్లేయర్ జిట్‌పాంగ్ జుటామాస్‌ పై నిఖత్ విజయం సాదించింది. ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ ప్లేయర్ను మట్టికరిపించి భారత్‌కు స్వర్ణ పతకం సాదించింది. ఈ అద్భుత విజయంతో నిఖత్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో భారతదేశం మొత్తం 10 బంగారు పతకాలను సాదించింది. వాటిలో మేరీ కోమ్ ఆరింటిని సాదించిపెట్టింది.Next Story