IND vs AUS 3rd Test: శుభ్‌మాన్ గిల్ నడుముకు గాయం

by Mahesh |
IND vs AUS 3rd Test: శుభ్‌మాన్ గిల్ నడుముకు గాయం
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచులో భారత ఓపెనర్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మాన్ గిల్ నడుముకు గాయం అయింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సింగిల్ తీయడానికి వెళ్లి డైవ్ చేయడంతో గిల్ నడుము పిచ్ కు రాసుకుపోయింది. దీంతో అతని నడుము ప్రాంతంలో చర్మం లేచిపోయి ఎర్రని గాయం అయింది. దీనికి సంబంధించిన చిత్రం ఆన్‌లైన్‌లో కనిపించింది. కాగా ఏడో ఓవర్‌లో గాయపడిన గిల్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ లో 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Next Story

Most Viewed