23 ఏళ్ల సన్‌రైజర్స్ ఆటగాడితో కావ్య మారన్ ప్రేమలో పడిందా.. అతనెవరంటే..?

by Prasanna |
23 ఏళ్ల సన్‌రైజర్స్ ఆటగాడితో కావ్య మారన్ ప్రేమలో పడిందా.. అతనెవరంటే..?
X

దిశ, ఫీచర్స్: క్రికెట్ చూసే వారికి కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఐపీఎల్ అభిమానులకు అయితే ఈమె ఫెవరేట్ అయిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ అనే విషయం మనందరికి తెలిసిందే. ఐపీఎల్‌ అభిమానులు ఆమెకు ముద్దు పేరు పెట్టేసారు.. మా కావ్య పాప మొఖంలో సంతోషం చూడటం కోసమే క్రికెట్ మ్యాచ్లు చేస్తున్నామంటూ చెబుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మ్యాచ్‌లు జరిగిన స్టేడియంలో కావ్య పాప హైలెట్ అవుతుంటుంది. ప్రతీ బాల్ కి ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది.

ఈ రోజు జరిగే ఫైనల్ ఫోరులో కోల్‌కత్త టీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ తలపడనుంది. ఇదిలా ఉండగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఓనర్ కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

కావ్య మారన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసిందంటూ అనేక వార్తలు వచ్చాయి. తాజాగా, 23 ఏళ్ల సన్‌రైజర్స్ ఆటగాడితో కావ్య మారన్ ప్రేమలో పడిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. అభిషేక్ శర్మతో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ కుర్రాడు చాలా ఏళ్లుగా సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ టీమ్‌లోని స్టార్ ప్లేయర్స్ ని తొలగించిన కావ్య కానీ, అతన్ని మాత్రం అలాగే కొనసాగిస్తుంది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని, అది వృత్తిపరమైన బంధంగా మారుతుందా లేక ఏదైనా ప్రేమ బంధంగా మారుతుందా అనేది చూడాల్సి ఉంది.

Next Story

Most Viewed