- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఆసియా క్రీడలకు ముస్తాబవుతున్న డ్రాగన్ కంట్రీ
by Shiva |
X
దిశ, వెబ్ డెస్క్ : ఆసియా క్రీడల నిర్వహణకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే హాంగ్‌జౌలో నగరంలో శనివారం క్రీడా గ్రామాలను సిద్ధం చేశారు. 19వ ఆసియా క్రీడల సందర్భంగా వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు, జట్ల సహాయక సిబ్బంది, జర్నలిస్టులకు వసతి, క్యాటరింగ్, రవాణా, వైద్య సేవలు మొదలైనవి అందుబాటులో ఉంచనున్నారు. నింగ్బో, వెంజౌ, జిన్హువా, టాంగ్లు, చున్‌యాన్‌లోని ఐదు ఉప గ్రామాలు, షోగ్జింగ్, లిన్‌యాన్, గ్జియాషాన్‌లలో మూడు అథ్లెట్ల రిసెప్షన్ హోటళ్లకు కూడా కూడా ఇప్పటికే ప్రారంభించారు. ఈ ఆసియా క్రీడల్లో 45 ఆసియా దేశాల నుంచి 12, 417 మంది అథ్లెట్లు పాల్గొననున్నారని సమాచారం.
Advertisement
Next Story