2023 ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్

by Disha Web Desk 12 |
2023 ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2023 ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డ్స్ ప్రకటించింది. ఇందులో స్టీవ్ స్మిత్ అలన్ బోర్డర్ పతకాన్ని గెలుచుకున్నాడు. అలాగే బెత్ మూనీ ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్ 2023లో బెలిండా క్లార్క్ అవార్డు గెలుచుకున్నాడు. ఉస్మాన్ ఖవాజా పురుషుల టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు.

డేవిడ్ వార్నర్, బెత్ మూనీలు తమ తమ విభాగాల్లో వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులను గెలుచుకున్నారు. మార్కస్ స్టోయినిస్, తహ్లియా మెక్‌గ్రాత్ వరుసగా పురుషుల,మహిళల T20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. కాగా ఈ అవార్డులను అస్ట్రేలియన్ క్రికెట్ ప్లేయర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇది వారి ప్రతిభకు ఇచ్చే బహుమతిగా ప్లేయర్స్ భావిస్తారు.


Next Story

Most Viewed