2022 ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌

by Disha Web Desk 12 |
2022 ఐసీసీ మహిళల వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌
X

దిశ, వెబ్‌డెస్క్: గడిచిన 2022 సంవత్సరానికి గాను మహిళా క్రికెటర్ల ఆట తీరును బట్టి ఐసీసీ మహిళల వన్డే జట్టును ప్రకటించింది. దీని ప్రకారం హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుకా సింగ్ ఠాకూర్, స్మృతి మంధాన ముగ్గురు భారత క్రికెటర్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అలాగే ఐసీసీ వన్డే టీమ్ ఓపెనర్లుగా అలిస్సా హీలీ, మంధాన ఎంపికయ్యారు. వీరితో పాటు ఈ జట్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ కూడా ఉన్నారు.

Also Read...

వన్డే ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలోకి దూసుకొచ్చిన భారత్..

Next Story

Most Viewed