ఉప్పుగూడలో ఇది జరిగింది

by  |
ఉప్పుగూడలో ఇది జరిగింది
X

దిశ, చాంద్రాయణగుట: ఆషాడ మాసం- 2020 బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం ఉప్పుగూడ మహంకాళి మాతేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదాంత రాజనర్సింహ చారి, సాయిశర్మ, రాహుల్ శర్మ స్వహస్తాలమీదుగా మహార్ణశ రుద్రాభిషేకం, సప్త మహాహారతి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు, ఆలయ అధ్యక్షులు జనగామ మధుసూదన్ గౌడ్ , ఆలయ ప్రధాన కార్యదర్శి కీర్తి నరేంద్ర ముదిరాజ్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed