కేటీఆర్‌ను సూపర్ స్టార్ చేసిన సోనూ సూద్..

by  |
sonu-sood 1
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ కష్టకాలంలో సోనూ సూద్ ఎందరో బాధితులకు అండగా ఉన్నారు. అయితే నేడు కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు సోనూ సూద్. పుట్టిన రోజు శుభాకాంక్షలు కేటీఆర్ గారు.. మీ సానుకూల దృక్పథం, విజన్ ఎంతో మందికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. మీరు నాకు మాత్రమే సూపర్ స్టార్ కాదు. మీ రాష్ట్రం మొత్తానికి సూపర్ స్టార్. మిమల్ని మరోసారి గట్టిగా హాగ్ చేసుకోవాలనే అత్రుతతో ఉన్నా’ అంటూ ట్విట్ చేశారు.

సోనూ సూద్ విషెష్ కు స్పందించిన కేటీఆర్.. సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా కాకుండా ట్విట్టర్ వేదికగా రాజకీయ ప్రముఖలతో పాటు, సినీ నటులు, తదితరులు కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



Next Story

Most Viewed