‘ఓ అంటావా.. ఓ ఓ అంటావా..’ అంటున్న సమంత బోల్డ్ అవతార్‌ 

by  |
samantha pushpa
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ సమంత న్యూ అవతార్‌లో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతోంది. ‘పుష్ప’ సినిమాలో ఐటెమ్ సాంగ్‌తో తనలో మరో కోణాన్ని ఆవిష్కరించనున్న సామ్… ‘సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’తో రికార్డుల వేటకు సిద్ధమవుతోంది. ‘ఓ అంటావా.. ఓ ఓ అంటావా’ అనే ఊర మాస్ సాంగ్‌తో వెండితెరపై మాస్ అవతార్‌తో రఫాడించబోతోంది.

ఇందుకు సంబందించిన పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. డిసెంబర్ 10న ఈ సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. కాగా అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17న బాక్సాఫీసు కలెక్షన్ల వేట మొదలెట్టబోతోంది.

సమంతను హెచ్చరించిన సిద్ధార్థ్.. ఫ్యాన్ గ్రూప్‌ను పెంచి పోషిస్తున్నావా అంటూ..

https://twitter.com/MythriOfficial/status/1468574101170130953?s=20


Next Story

Most Viewed