బిగ్ బ్రేకింగ్.. రైల్వే ట్రాక్‌పై నిందితుడు రాజు డెడ్ బాడీ..

1937
accused Raju

దిశ, వెబ్‌డెస్క్ : సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం జనగామ జిల్లా చిల్పుర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామం వద్ద ఉన్న బ్రిడ్జీ నెంబర్ 436 వద్ద రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే డెడ్ బాడీ చేతిపై ఉన్న టాటు గుర్తు చూసి.. మృతదేహాన్ని నిందితుడు రాజుగా గుర్తించినట్టు పోలీసులు ధృవీకరించారు.

సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.

ఫ్లాష్.. ఫ్లాష్.. గణేష్ నిమజ్జనాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..