సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.3కోట్ల విరాళం

by  |
CM Relief Fund
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం సహాయ నిధికి సన్ నెట్ వర్క్ 3 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రభుత్వానికి అందజేసింది. శుక్రవారం సంబంధిత చెక్కును మంత్రి కేటీఆర్‌కు సన్ నెట్ వర్క్‌కు చెందిన పి.కిరణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్ విపత్కార పరిస్థితుల్లో పేదలకు తమవంతు సాయం చేయాలని భావించి ముందుకు వచ్చామన్నారు. ఆపద సమయంలో ప్రభుత్వానికి తమవంతు అండగా నిలిచేందుకు కృషి చేస్తున్నామన్నారు.

Next Story

Most Viewed