బ్రేకింగ్.. ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన పోలీసు జీపు

by  |
roadaccident
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ప్రయాణిస్తున్న జీపు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని చీమకుర్తి వద్ద పోలీసులు ప్రయాణిస్తున్న జీపు ఎదురుగా వచ్చిన లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.


Next Story

Most Viewed