రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

by  |
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
X

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామ శివారులో చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు బైక్ వెళ్తుండగా, అరవింద్ అనే కానిస్టేబుల్ కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags: road accident, young man dead, wrong route, rajanna sircilla, constableNext Story

Most Viewed