రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలి: సీఎం కేసీఆర్

by  |
రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలి: సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు పారదర్శకంగా జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్లు జరగాలని అధికారులకు ఆయన సూచించారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీలో సభ్యులుగా కేటీఆర్, ఎర్రబెల్లి, మహమ్మూద్ అలీ, తలసాని ఉన్నారు. రిజిస్ట్రేషన్లపై విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Next Story

Most Viewed