ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్ అరెస్ట్

by  |
ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్ అరెస్ట్
X

దిశ, వెబ్‎డెస్క్:
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో భాషాబాయ్‎ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకల్ హైజాక్ గ్యాంగ్ లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి సాయంతో బాషాభాయ్ ఆచూకీ గుర్తించి బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నాయి పోలీసు బృందాలు. బాషాభాయ్ తో పాటు ముగ్గురు లోకల్ గ్యాంగ్ సభ్యులపై కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది.

Next Story