మైనర్ ​బాలికపై అత్యాచారం

by  |
మైనర్ ​బాలికపై అత్యాచారం
X

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా కొండపల్లిలో ఓ మైనర్​బాలికపై అత్యాచారం చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. మాయమాటలు చెప్పి 14 ఏండ్ల బాలికను ఆంటోని(40) అనే వ్యక్తి లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులుగా మైనర్‌పై ఆంటోని అత్యాచారానికి పాల్పడుతున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మెడికల్ చెకప్ కోసం బాలికను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు ఆంటోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Next Story

Most Viewed