CM Stalin| CM Jagan: AP సీఎం జగన్‌కు తమిళనాడు CM స్టాలిన్ లేఖ

by Disha Web Desk 2 |
Tamil Nadu CM MK Stalin urges AP CM Jagan not to construct dams across Kosasthalaiyar
X

దిశ, వెబ్‌డెస్క్: Tamil Nadu CM MK Stalin urges AP CM Jagan not to construct dams across Kosasthalaiyar| ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. ఏపీ-తమిళనాడు సరిహద్దులో ఏపీ సర్కార్ నిర్మిస్తున్న ఆనకట్టల నిర్మాణంపై లేఖలో స్టాలిన్ ప్రస్తావించారు. కుశస్థలి నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. తమిళనాడు ప్రభుత్వంతో చర్చించకుండా రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే చెన్నైకి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడుతుందని అన్నాTరు.

ఇది కూడా చదవండి: వైసీపీ బాదుడు మొదలుపెట్టింది..


Next Story

Most Viewed