మేడారంలో పోలీసులే పేకాడారు

by  |
మేడారంలో పోలీసులే పేకాడారు
X

మేడారం జాతరలో భక్తుల భద్రత కోసం వచ్చిన పోలీసులు పేకాట ఆడటం కలకలం రేపింది. రెస్క్యూ టీం బృందం పేకాట ఆడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోనే టెంట్ల కింద పోలీసులు పేకాట ఆడుతున్నారు. అదే ప్రాంగణంలో ఐజీ నాగిరెడ్డి, వరంగల్ సీపీ రవీందర్ ఉన్నారు. సమ్మక్క ఆలయంలో పోలీసులు పేకాటపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story