గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పొలీసులు..

by  |
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్న పొలీసులు..
X

దిశ.మెదక్. పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేట లో సోమవారం సాయంత్రం వివిధ దుకాణాలపై నిర్వహించిన దాడులలో గుట్కా ప్యాకెట్లు లభ్యమైనట్లు ఎస్సై సురేష్ వెల్లడించారు పాపన్నపేట ఎస్ఎంఎస్ డిగ్రీ కళాశాల పక్కన షేక్ సై బాచ్ అనే వ్యక్తి పాన్ షాప్ నుండి సుమారు ఇరవై నాలుగు వందల రూపాయల విలువచేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు ట్రైని ఎస్సైలు పాల్గొన్నారు. పట్టణంలో ఎవరైన గుట్కా అమ్మినా, అవాంచనీయ సంఘటనలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై సురేష్ అన్నారు.


Next Story

Most Viewed