ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే మలయాళం మరియు తమిళ సినిమాలు ఇవే

by Prasanna |
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే మలయాళం మరియు తమిళ  సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే మలయాళం, కన్నడ మరియు తమిళ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

ఓటీటీ

' బద్దమీజ్ దిల్ ' నేడు అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ కానుంది.

' గుణేగర్ ' నేడు జూన్ 9 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

' జీ కర్దా ' నేడు ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

' కొల్ల ' మలయాళం మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

' గదాయుద్ధ ' కన్నడ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

' టక్కర్ ' తమిళ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

Also Read: విజయ్‌ దేవరకొండతో వివాదం.. తొలిసారి అనసూయ హాట్ కామెంట్స్..

Next Story