మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్ నేడే ప్రారంభం

70
Malabar Gold Shopping Mall

దిశ, సిద్దిపేట: అంతర్జాతీయ స్థాయి ఆభరణాల షాపింగ్ మాల్ నేడు సిద్దిపేట పట్టణ ప్రజలకు అందుబాటులోకి రానుంది. సిద్దిపేట పట్టణంలోనీ విక్టరీ చౌరస్తాలో నూతనంగా మలబార్ గోల్డ్ షాపింగ్ మాల్‌ను అర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ షాపింగ్ మాల్‌లో వివాహ ఆభరణాల కొనుగోళ్లకు ప్రత్యేక ప్రయోజనాలు, న్యాయమైన ధరలకే కల్పించారు.