మహిళా కమిషన్ చీఫ్‌ని పదవి నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం

by Disha Web Desk 12 |
మహిళా కమిషన్ చీఫ్‌ని పదవి నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ మనీషా గులాటీని తోలగిస్తూ.. పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో ఈమెకు మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ భాద్యతలు మూడేళ్లు పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకుంది. కానీ సెప్టెంబర్ 2020లో జారీ చేసిన మునుపటి లేఖను పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

దీంతో ఆమెను పదవి నుంచి తొలగించారు. కాగా దీనికి ప్రభుత్వం "బోనఫైడ్ మిస్టేక్" అని పేర్కొంది. అలాగే చట్టం ప్రకారం, "చైర్‌పర్సన్ పదవిని మూడేళ్లపాటు మాత్రమే నిర్వహించడం తప్పనిసరి" అని తెలిపింది.

Also Read...

బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు హల్వా ఎందుకు తయారు చేస్తారు..?



Next Story