ఈ సంవత్సరం అత్యధిక పద్మ అవార్డులు పొందిన రాష్ట్రాలు

by Disha Web |
ఈ సంవత్సరం అత్యధిక పద్మ అవార్డులు పొందిన రాష్ట్రాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్బంగా ఆయా రాష్ట్రాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రతిష్ఠాత్మకమైన పద్మశ్రీ అవార్డులను ప్రకటిస్తుంది. ఈ క్రమంలో జనవరి 25న దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, USA, కెనడాకు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులకు ఈ సంవత్సరం 106 పద్మ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇందులో ఈ ఏడాది అత్యధికంగా మహారాష్ట్ర (12), గుజరాత్ (8), కర్ణాటక (8), ఉత్తరప్రదేశ్ (8), ఆంధ్రప్రదేశ్ (7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తమిళనాడు, తెలంగాణలో ఐదుగురికి అవార్డులు అందజేయనున్నారు.


Next Story