పద్మ అవార్డులలో ఏది ఫస్ట్.. ఏది సెకండ్... ఏది లాస్ట్?

by Dishanational1 |
పద్మ అవార్డులలో ఏది ఫస్ట్.. ఏది సెకండ్... ఏది లాస్ట్?
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం ఈసారి 106 పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో 12 మంది తెలుగు వ్యక్తులు ఉన్నారు. అయితే, చాలామందికి ఈ పద్మ అవార్డులను ఎప్పటి నుంచి ఇస్తున్నారు... పద్మ పరస్కారాల్లో ఎన్ని కేటగిరీలు ఉంటాయి.. వాటి వరుస క్రమం ఏంటి..? అనేది తెలుసుకోవాలనుంటది. అయితే,.... పద్మ అవార్డ్స్ 1954వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. పద్మ పరస్కారాల్లో మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయి. అందులో మొదటి కేటగిరి.. పద్మ విభూషణ్, రెండో కేటగిరి... పద్మ భూషణ్, మూడో కేటగిరి... పద్మ శ్రీ అవార్డు.... ఈ మూడింటినీ కలిపితే పద్మ పురస్కారాలు అంటారు.


Next Story

Most Viewed