రాజ్యసభ ఎన్నికల ఫలితాలు.. ఏకగ్రీవమైన అభ్యర్థులు వీరే!

by Disha Web Desk 19 |
రాజ్యసభ ఎన్నికల ఫలితాలు.. ఏకగ్రీవమైన అభ్యర్థులు వీరే!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు రాజ్యసభ సీట్లకు ప్రకటించిన ఎన్నికల ప్రక్రియ ముగిసిపోయింది. ఇందులో 41 స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ఏకగ్రీవమవ్వగా మిగిలిన 16 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించారు అధికారులు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరా హోరి పోటీ నెలకొనడంతో క్రాస్ ఓటింగ్ జరగకుండా ఆయా పార్టీలు తమ నేతలను కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. అయినా కొన్ని చోట్ల క్రాస్ ఓటిగ్ జరిగింది. ఇదిలా ఉంటే ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి.

తెలంగాణ:

స్థానాల సంఖ్య:2

గెలుపొందిన అభ్యర్థులు:

దివకొండ దామోదర్ రెడ్డిగెలుపు (టీఆర్ఎస్)

బండి పార్థసారధి రెడ్డి (టీఆర్ఎస్)

ఆంధ్రప్రదేశ్:

స్థానాల సంఖ్య:4

గెలుపొందిన అభ్యర్థులు:

బీద మస్తాన్ రావు (వైఎస్సార్సీపీ)

నిరంజన్ రెడ్డి సిర్గాపూర్ (వైఎస్సార్సీపీ)

ర్యాగా కృష్ణయ్య (వైఎస్సార్సీపీ)

వి.విజయ సాయి రెడ్డి (వైఎస్సార్సీపీ)

ఉత్తర ప్రదేశ్:

స్థానాల సంఖ్య:11

గెలుపొందిన అభ్యర్థులు:

లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ (బీజేపీ)

రాధా మోహన్ దాస్ అగర్వాల్ (బీజేపీ)

సురేంద్ర నగర్ (బీజేపీ)

కె.లక్ష్మణ్ (బీజేపీ)

మిథిలేష్ కుమార్ (బీజేపీ)

బాబూరాం నిషద్ (బీజేపీ)

సంగీత యాదవ్ (బీజేపీ)

దర్శన సింగ్ (బీజేపీ)

జయంత్ చౌదరి (ఆర్ఎల్ డీ)

కపిల్ సిబల్ (కాంగ్రెస్)

జావేద్ అలీ (ఎస్పీ)

తమిళనాడు:

స్థానాల సంఖ్య:6

ఎస్. కళ్యాణసుందరం (డీఎంకే)

ఆర్. గిరిరాజన్ (డీఎంకే)

కేఆర్ఎన్. రాజేష్ కుమార్ (డీఎంకే)

సి. వె. షణ్ముగం (ఏఐఏ డీఎంకే)

ఆర్. ధర్మార్ (ఏఐఏ డీఎంకే)

పి. చిదంబరం (కాంగ్రెస్)

బీహార్

స్థానాల సంఖ్య:5

ఫైయాజ్ అహ్మద్ (అర్జేడీ)

మిసా భారతి (అర్జేడీ)

ఖిరు మహ్టో (జేడీయూ)

శంబు శరణ్ పటేల్ (బీజేపీ)

సతీష్ చంద్ర దుబే (బీజేపీ)

ఒడిశా

స్థానాల సంఖ్య:3

సులాటా డియో (బీజేపీ)

మానస్ మంగరాజ్ (బీజేపీ)

సస్మిత్ పాత్రా (బీజేపీ)

మధ్యప్రదేశ్

స్థానాల సంఖ్య:3

టి. వివేక్ కృష్ణగెలుపు (కాంగ్రెస్)

సుమిత్రా బాల్మిక్ (బీజేపీ)

కవితా పాటిదార్ (బీజేపీ)

జార్ఖండ్

స్థానాల సంఖ్య:2

మహువా మాజి (జేఎంఎం)

ఆదిత్య సాహు (బీజేపీ)

పంజాబ్

స్థానాల సంఖ్య:2

బల్బీర్ సింగ్ సీచేవాల్ (ఆప్)

విక్రమ్‌జీత్ సాహ్ని (ఆప్)

ఛత్తీస్ గఢ్:

స్థానాల సంఖ్య: 2

రంజీత్ రంజన్ (కాంగ్రెస్)

రాజీవ్ శుక్లా (కాంగ్రెస్)

ఉత్తరాఖండ్

స్థానాల సంఖ్య:1

కల్పన సైని (బీజేపీ)



Next Story

Most Viewed