రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ

by Disha Web Desk 9 |
రైతులకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు ప్రధాని మోడీ భారీ శుభవార్త అందించారు. బీజేపీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రైతులకు ఊరట కలిగించేలా కీలక ప్రకటన చేశారు. వ్యవసాయ రంగంలో డ్రోన్‌ల వినియోగం పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్‌ను తీసుకొస్తామని వెల్లడించారు. గ్రామాల్లోని రైతులను, కూలీలను ఆదుకుంటామని తెలిపారు. చిరు వ్యాపారులకు వడ్డీల బాధ తొలగిస్తామన్నారు. దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు.

Next Story