నడి రోడ్డుపై కత్తితో వ్యక్తి హల్ చల్.. అందరూ చూస్తుండగానే కాల్చిన పోలీసులు (వీడియో)

by Disha Web Desk 6 |
నడి రోడ్డుపై కత్తితో వ్యక్తి హల్ చల్.. అందరూ చూస్తుండగానే కాల్చిన పోలీసులు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: కర్నాటకలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కలబురగి జిల్లాలోఓ వ్యక్తి కత్తి పట్టుకుని రద్దీగా ఉన్న ప్రాంతంలో ప్రజలను బెదిరించాడు. అది గమనించిన పోలీసులు అలర్ట్ అయి వెంటనే అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అతడు వినిపించుకోకుండా పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు కర్రలతో దాడి చేశారు. అప్పటికీ కంట్రోల్ కాకపోవడంతో తుపాకితో షూట్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.



Next Story