- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వినేష్ ఫొగాట్ భారీ రివార్డ్ ప్రకటించిన పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ రెజ్లర్ వినేష్ ఫొగాట్ కు రూ. 25 లక్షల రివార్డ్ ప్రకటించింది. ఒలంపిక్స్ లో వినేష్ అపార ప్రతిభ చూపిందని, దేశ ప్రజల దృష్టిలో తాను పతకం గెలిచినట్టే అని యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ తెలిపారు. కాగా వినేష్ పంజాబ్ యూనివర్సిటీలో ఎంఏ సైకాలజీ విద్యార్థి. యూనివర్సిటీ ఛాన్సలర్ అశోక్ మాట్లాడుతూ.. వినేష్ దృఢ సంకల్పం గొప్పదని, తనకి రెజ్లింగ్ లో అపారమైన స్కిల్ ఉందని కొనియాడారు. తను మా యూనివర్సిటీ విద్యార్థి అయినందుకు మేము గర్వ పడుతున్నామని తెలిపారు. తమ యూనివర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ గెలిస్తే రూ.50 లక్షలు, సిల్వర్ మెడల్ గెలిస్తే రూ.25 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు.
Advertisement
Next Story