10 వేల ₹1 రూపాయి నాణేలతో నామినేషన్..

by Mahesh |
10 వేల ₹1 రూపాయి నాణేలతో నామినేషన్..
X

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ స్వాతంత్ర అభ్యర్థి 10 వేల ₹1 రుపాయి నాణేలతో నామినేషన్ వేశారు. అతను గుజరాత్ లోని గాంధీనగర్ నార్త్ నుంచి పోటీ చేస్తున్నాడు. కాగా అతను ఈ మొత్తాన్ని రెండు సంచుల్లో తీసుకెళ్లి ఎన్నికల అధికారికి సమర్పించాడు. కాగా అతను ఈ నాణేలను సేకరించడానికి మూడు రోజుల సమయం పట్టినట్లు తెలిపారు. కాగా 5 స్టార్ హోటల్‌ను నిర్మించడానికి, గాంధీనగర్ రైల్వే స్టేసన్ ను పునరుద్దరించడానికి తనతో పాటు మరో 520 గుడిసెలను కూల్చివేశారని అందుకు నిరసనగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed