హిజాబ్ వస్త్రాన్ని తగలబెట్టి.. ముస్లిం యువతుల నిరసన..

by Disha Web Desk 4 |
హిజాబ్ వస్త్రాన్ని తగలబెట్టి.. ముస్లిం యువతుల నిరసన..
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు సంఘీభావంగా ముస్లిం యువతులు హిజాబ్ (బుర్ఖా)ను తగలబెట్టి నిరసన తెలిపారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో ఫ్రీ ఇస్లామిక్ థింకర్స్ అసోసియేషన్‌కు చెందిన ముస్లిం యువతుల బృందం ఈ నిరసనలు చేపట్టింది. నిరసనలో భాగంగా హిజాబ్ వస్త్రానికి నిప్పు పెట్టారు. హిజాబ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Next Story

Most Viewed