కొత్త పార్లమెంట్‌లో ఇది చారిత్రాత్మకమైన రోజు:Kangana Ranaut

by Mahesh |
కొత్త పార్లమెంట్‌లో ఇది చారిత్రాత్మకమైన రోజు:Kangana Ranaut
X

దిశ, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన నటి కంగనా రనౌత్.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వాన్ని సమర్ధించారు. "ఇది చారిత్రాత్మకమైన రోజు.. ఇది (కొత్త పార్లమెంటు భవనం) అమృతకాల్‌కు ప్రతీక.​ఇంత ముఖ్యమైన రోజు, బీజేపీ ప్రభుత్వం ఏదైనా పాయింట్, ఏదైనా బిల్లు గురించి మాట్లాడవచ్చు. కానీ వారు. మహిళా సాధికారతను ఎంచుకున్నారు. ది వారి ఆలోచనలు, మనస్తత్వాన్ని తెలియజేస్తుందని అన్నారు. అలాగే భారత దేశంలో సమర్థుల చేతుల్లో ఉందని నటి కంగనా రనౌత్ అన్నారు.

Next Story

Most Viewed