ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ బిగ్ ఫైట్..

by Disha Web Desk 23 |
ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ బిగ్ ఫైట్..
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఛత్తీస్​గఢ్​లో రెండు జాతీయ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. అధికార కాంగ్రెస్​ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. మొత్తం 90 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు ప్రధాన పార్టీలైనా కాంగ్రెస్, బీజేపీ చోరో 40 స్థానాలకు పైగా ఆధిక్యంలో ఉన్నాయి. కేవలం 3-5 తేడానే కనిపిస్తుంది. కాగా, పటాన్ స్థానం నుంచి ముఖ్యమంత్రి భూపేశ్​ బఘేల్​, బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి రమణ్​ సింగ్​​ ముందంజలో ఉన్నారు.Next Story

Most Viewed