గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ 'సిలిండర్ ధర

by Mahesh |   ( Updated:2022-11-01 02:52:49.0  )
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర
X

దిశ, వెబ్‌డెస్క్: భారత చమురు మార్కెట్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త అందించింది. 19 కేజీల ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 115.50 తగ్గింది. తగ్గిన ఈ ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీలు) ధర రూ. 1105 గా ఉంది. అయితే అంతర్జాతీయంగా ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు జూన్ నుంచి 7వ సారి ధర తగ్గింపు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed